Sunday, 27 August 2017
Dayagaligina Yesaiah | Krupa Ministries | Pastor Matthews | Mighty Music
Krupa Ministries Pastor Matthews 2017 Album Ghanamaina Naa Yesaiah
From this album Dayagaligina Yesaiah is one of the beautiful song
Wednesday, 23 August 2017
Mahima Neeke Ghanatha Neeke | Ravinder Vottepu | Mighty Music

Song Lyric :
Mahima Neeke Ghanata Neeke - Neeti Suryuda (2)
Nyayadhipati aina Naa Yesaiah - Neeke Aaradhana (2)
Dhanavanthulanu Anachevaadavu - Gnanulanu Siggu Parachevadavu (2)
Dharidrulanu Levanethuvaaduvu - Neeve Raajuvu (2)
Yudhaveerudaa, Shurudaa, Lookanni Gelichina Yesaiahh.
** Maargame Teliyani Abrahamunu Anekulaku Tandriga Chesinaavu
Nettiveyabadina Yosepuche Anekulanu Kaapadinaavu

Yudhaveerudaa, Shurudaa, Lookanni Gelichina Yesaiah
Lyrics In Telugu :
మహిమ నీకే, ఘనత నీకే, నీతిసుర్యుడా (2)
న్యాయాధిపతి ఐన నా యేసయ్య నీకే ఆరాధన (2)
దరిద్రులను లేవనేతువాడవు - నీవే రాజువు
యుధవీరుడా, శురుడా, లోకాన్ని గెలిచినా యేసయ్య.
** మార్గమే తెలియని అబ్రహమును అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుంచే అనేకులను కాపాడినావు

Nuthana Parachumu Deva Song With Lyrics | Mighty Music

Song :
Nuthana Parachumu Deva - Nee Karyamulu Na Yedala (2)
Samvatsaralenno jarugu chunnanu - Noothana parachumu Naa Samasthamu (2)
Paatavi Gatinchi poyenu - Samasthamu Noothanamagunu
Neelo Utsahinchuchu - Neekai Eduruchuthunu. ( Nuthana )
1. Sashvatamainadi Needu Prema - Ennadaina Maranidi Needu Prema (2)
Dinamulu Gadachina - Samatsaralenno Dorlina
Na Yeda Needu Prema Nityam Nootaname (2)
2. Prathi Udayam ne vatsalyamutho - Ninnu Edurkomdunu Needu Karunatho (2)
Taramula Lo Ila Santhosha Karanamuga - Nannila Chesinaavu Neeke Sthotramu (2)
నూతన పరచుము దేవా - నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరలెన్నో జరుగుచున్నాను - నూతన పరచుము నా సమస్తము (2)
పాతవి గతించి పోయెను - సమస్తము నూతనమగును
నీలో ఉత్సాహించుచు - నీకై ఎదురుచుతును
1. శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సమత్సరలెన్నో దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యమూ నూతనమే (2)
2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో - నిన్ను ఎదుర్కొ దును నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకరనముగా - నన్నిలా చేసినావు నీకే స్తోత్రము (2)

Sunday, 20 August 2017
Yesu Lenide Naduva Lenu Top Telugu christian song
Yesu Lenide Naduva Lenu Top Telugu christian song
Song :
Yesu lenide naduvalenu oka adugaina veyalenu
nadipinchu yesaih na adugulu tadabadakundaa
1. Nadichanu yenno margalalo sramalane mullanu trokkanu
Tiriganu nenu E Loka Aasalatho edurayyenu enno avamanaalu
Naa cheyi patti - Naa Sramalanu tolaginchi
Tana Baatalo Nadipinchenu
2. Nadichanu yesaiah santhi margamulo Dorikindi naaku nityajeevamu
Yugayugamulaku nenayanatho jeevinchedanu nityamahimatho
Satyamaina Devudu Margamaina Devudu
Nityajeevamaina Devudu
యేసు లేనిదే నడువలేను - ఒక్క అడుగైనా వేయలేను (2)
నడిపించు యేసయ్య - నా అడుగులు తడబడకుండా
1. నడిచాను ఎన్నో మార్గాలలో - సరమలనే ముళ్ళను త్రోక్కను
తిరిగాను నేను ఈ లోక ఆశలతో - ఎదురయ్యేను ఎన్నో అవమానాలు (2)
నా చేయి పట్టి - నా శ్రమలను తొలగించి
తన బాటలో నడిపించెను
2. నడిచాను యేస్సయ్య శాంతిమర్గాములో - దొరికింది నాకు నిత్యజీవము
యుగాయుగాములకు నేనయనతో - జీవించెదను నిత్యమహిమతో (2)
సత్యమైన దేవుడు - మార్గమైన దేవుడు
నిత్యజీవమైన దేవుడు

![]() |
| Yesu Lenide Naduvalenu OkkaAdugaina Veyalenu Song |
Subscribe to:
Posts (Atom)