Wednesday, 23 August 2017

Nuthana Parachumu Deva Song With Lyrics | Mighty Music

Nuthana Parachumu Deva Song With Lyrics | Mighty Music

Song :
Nuthana Parachumu Deva - Nee Karyamulu Na Yedala         (2)
Samvatsaralenno jarugu chunnanu - Noothana parachumu Naa Samasthamu      (2)
Paatavi Gatinchi poyenu - Samasthamu Noothanamagunu
Neelo Utsahinchuchu - Neekai Eduruchuthunu.                               ( Nuthana )

1. Sashvatamainadi Needu Prema - Ennadaina Maranidi Needu Prema     (2)
    Dinamulu Gadachina - Samatsaralenno Dorlina
    Na Yeda Needu Prema Nityam Nootaname            (2)

2. Prathi Udayam ne vatsalyamutho - Ninnu Edurkomdunu Needu Karunatho     (2)
   Taramula Lo Ila Santhosha Karanamuga - Nannila Chesinaavu Neeke Sthotramu     (2)




నూతన పరచుము దేవా - నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరలెన్నో జరుగుచున్నాను - నూతన పరచుము నా సమస్తము (2)
పాతవి గతించి పోయెను - సమస్తము నూతనమగును
నీలో ఉత్సాహించుచు - నీకై ఎదురుచుతును

1. శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ (2)
   దినములు గడచినా సమత్సరలెన్నో దొర్లినా
   నా యెడ నీదు ప్రేమ నిత్యమూ నూతనమే (2)

2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో - నిన్ను ఎదుర్కొ దును నీదు కరుణతో  (2)
తరములలో ఇలా సంతోషకరనముగా - నన్నిలా చేసినావు నీకే స్తోత్రము (2)



No comments:

Post a Comment